Buddha Venkanna: బుద్దన్నా.. ఏందన్నా.. రక్తంతో రాజకీయం ! బెజవాడలో ఇలా చేస్తారా ?
తమ పార్టీ నాయకుడి మీద అభిమానం ఉండవచ్చు. అది ఎంతైనా ఉండవచ్చు తప్పులేదు. కానీ.. ఇన్‌ఫాచ్యుయేషన్‌లో ఉన్న కాలేజీ పిల్లోడిలా, ఇంకా చెప్పాలంటే సిల్లీ రోడ్‌సైడ్ రోమియోలా రక్తం తీసి.. దాంతో గోడమీద రాతలు రాయడమేంటి?