రీసెంట్‌గా ఓ నేషనల్ మీడియా నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్‌కు కేటీఆర్ హాజరయ్యారు. ఆ సమావేశంలో వైరల్ ఇష్యూస్‌తో పాటు.. రష్మిక డీప్‌ఫేక్ వీడియో ప్రస్తావన కూడా వచ్చింది. ఈ వీడియో గురించి తాను కూడా విన్నానని.. ఇది చాలా దారుణమంటూ రియాక్ట్ అయ్యారు మంత్రి కేటీఆర్.
