Thatikonda Rajaiah: బీఆర్ఎస్‌కు మరో షాక్ .. రాజయ్య జంప్..?
స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నో చెప్పడంతో నిరాశకు గురైన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.