Top story: జగన్ కు షాక్ ఇచ్చిన ఫోన్ కాల్.. నా కొడుకుని చంపింది.. మనోళ్ళే వైరల్ గా మారిన వీడియో..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా మరో సంచలన పొలిటికల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల రెంటచింతల మండలంలో జరిగిన వైసీపీ యువజన విభాగం నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది.