“14 రోజుల రిమాండ్” వైసీపీని క్యాడర్ ను వణికిస్తున్న మాట
అవును.. వైసిపి నేతలకు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనే మాట చుక్కలు చూపిస్తోంది. వైసిపి హయాంలో అరెస్టు చేసిన ఒక్కొక్కరిని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తూ కోర్టులో హాజరు పరిస్తే.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తోంది.