టీడీపీ తమ్ముళ్ళను ఎల్లో మీడియా మోసం చేస్తుందా…? సోషల్ మీడియాలో కథనాలనే తమ చానల్స్ లో ప్రసారం చేస్తూ మభ్య పెడుతున్నారా…? జరగని వాటిని జరిగాయని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటీ…? ఇప్పుడు ఈ ప్రశ్నలు టీడీపీ సర్కిల్స్ తో పాటుగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నాయి.
