ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మూడేళ్లు ,ప్రపంచ యుద్ధానికి కౌంట్‌డౌన్ షురూ
లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోటి మందికి పైగా నిర్వాసితులుగా మారారు. 61 లక్షల మంది ఇళ్లూ, వాకిళ్లను విడిచి పరాయి దేశానికి వలస పోయారు. శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.