Thummala Nageswara Rao: కాంగ్రెస్‌లోకే తుమ్మల.. రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి వంటి కాంగ్రెస్ నేతలు తుమ్మలను గురువారం కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.