Top story: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్…రమేశ్ బిధూరి ఎంపీలు, సీఎంలపై నోటికొచ్చినట్లు వాగడమే
ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. ఇష్టమొచ్చినట్లు వాగడం ఆయన నైజం. ఆయనేం మాములు వ్యక్తి కాదు…రెండుసార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో…ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని ఢీకొట్టబోతున్నారు.