Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కొంపముంచిన రేవంత్.. ఇమేజ్ మొత్తం పోయిందా..?

ఒక సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. రైతులకు నిజానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదని, విద్యుత్ సంస్థల కమీషన్ల కోసమే కేసీఆర్ ఉచిత్ విద్యుత్ ఇస్తున్నారని అన్నాడు. మూడెకరాలు ఉన్న రైతుకు 24 గంటల విద్యుత్ అవసరం ఎందుకుంటుందని, మూడు గంటలు సరిపోతుందని వ్యాఖ్యానించాడు.

Post Published By: narender Thiru
Updated : 13 July 2023, 1:15 PM IST

Published : 
  • 13 July 2023, 1:15 PM IST

Exit mobile version