ట్రంప్‌ సంచలన నిర్ణయం, అమెరికాలో విద్యాశాఖ రద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా విద్యాశాఖను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ మీద సంతకం చేశాడు.

Post Published By: Vencateshg
Updated : 21 March 2025, 1:31 PM IST

Published : 
  • 21 March 2025, 1:31 PM IST

Exit mobile version