REVANTH REDDY: కొడంగల్‌లో ఆ ఓట్లే కీలకం.. రేవంత్‌ను విజయం వరించేనా..?
గజ్వేల్‌లో కేసీఆర్ మీద ఈటల పోటీ చేస్తుంటే.. కామారెడ్డిలో కేసీఆర్‌తో ఢీ అంటున్నారు రేవంత్. కామారెడ్డిలో కేసీఆర్‌ను రేవంత్ ఓడిస్తారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం ఖాయం అని.. కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.