Vanama Venkateswara Rao: వనమా వర్సెస్ జలగం.. బీఆర్ఎస్ ఓటు ఎవరికి..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జలగం ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను సంప్రదించారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. వనమా సభ్యత్వాన్ని కోర్టు రద్దు చేసిన అంశాన్ని తెలియజేశారు. దీనిపై స్పీకర్ ఏం స్పందించారు అనే అంశంపై స్పష్టత లేదు.

Post Published By: narender Thiru
Updated : 26 July 2023, 4:16 PM IST

Published : 
  • 26 July 2023, 4:16 PM IST

Exit mobile version