Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా..

వంగవీటి రాధా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని టాక్. రాధా పెళ్లి గురించి ఆయన అభిమానులే కాదు.. వంగవీటి ఫ్యామిలీ ఫాలోవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ తరుణం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలియడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 16 August 2023, 3:27 PM IST

Published : 
  • 16 August 2023, 3:27 PM IST

Exit mobile version