Top story: ఏపీలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం? పొలిటికల్ మైండ్ గేమ్ వెనుక అసలు రహస్యం ఇదే..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. మొన్నటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్-2 పొజిషన్‌లో ఉండి, ఆ తర్వాత ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి సరికొత్త పొలిటికల్ బాంబ్ పేల్చారు.