Vijayasai Reddy: ఓట్ల బదిలీపై విజయసాయిరెడ్డి జోస్యం.. రివర్సయ్యే ఛాన్స్..?!
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో.. రాబోయే ఎన్నికలపై జోస్యం చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆ వివరాలను ఆయన పోస్ట్ చేశారు. ఎన్నికల్లో గెలవబోయే పార్టీ తమదే అని డప్పు కొట్టుకున్న ఆయన ప్రతిపక్షాల స్థితిగతులపై మాత్రం పేలవమైన విశ్లేషణ చేశారు.