Where is Advani : అద్వానీ లేని అయోధ్య రాముడు ఆయన రానన్నాడా? రావద్దన్నారా?

భారత రాజకీయ చరిత్రలో అయోధ్య అంటే అద్వానీ. అద్వానీ అంటే అయోధ్య. అయోధ్య అంశానికి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పేరు తెచ్చిన నాయకుడు భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ. ఈరోజు అయోధ్యలో రామాలయం వెలిసింది అంటే ఆ కృషి అంతా 96 ఏళ్ల అద్వానీదే. 80ల నుంచి అయోధ్య అంశాన్ని దేశ రాజకీయాల్లో ప్రధాన అంశంగా చేసి అందుకోసం ఉద్యమించి రథయాత్రలు చేసి… ఆందోళనలు చేసి… న్యాయస్థానాల్లో పోరాడి ,నిరంతరం శ్రమించిన నాయకుడు ఎల్ కే అద్వానీ.

Post Published By: dialnews
Updated : 24 January 2024, 11:42 AM IST

Published : 
  • 24 January 2024, 11:42 AM IST

Exit mobile version