TBJP: టీబీజేపీ వంద రోజుల ప్లాన్ ఎక్కడ..? ఎన్నికల మీద ఆశలు వదిలేసుకున్నారా ?

ప్రతీసారి హడావుడి చేయడం.. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోవడం కామన్ అయింది కమలం పార్టీకి ! వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మిషన్‌ 75 టార్గెట్‌గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఐతే దాన్ని ఆచరణలో పెట్టడంలో మాత్రం బీజేపీ ఘోరంగా విఫలం అవుతోంది.

Post Published By: Raju Cln
Updated : 12 August 2023, 6:11 PM IST

Published : 
  • 12 August 2023, 6:11 PM IST

Exit mobile version