Top story: డయల్ వ్యూ వాపా ?బలుపా? జనం వస్తున్నారు సరే… ఓట్లు వేస్తారా?
వైసిపి అధినేత , మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనం వస్తారు. అసలు ఈ జన ప్రవాహాన్ని చూస్తే…. వీళ్లేనా వైసిపి నీ 11 సీట్లకి తొక్కిపడేసారు? అని అనిపిస్తుంది.