Telangana BJP: తెలంగాణ బీజేపీలో సీఎం అభ్యర్థి అతనేనా..?
బీఆర్ఎస్ విషయంలో క్లారిటీ ఉన్నా.. కాంగ్రెస్, బీజేపీ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు అన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం తెలంగాణలో బీజేపీ సీఎం ఫేస్ ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.