CHANDRABABU NAIDU: టీడీపీకి బాలకృష్ణే దిక్కా..? పార్టీని నడిపించేదెవరు..?

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగిస్తూ కోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపు రెండువారాలపాటు ఆయన బయటికి రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీని నడిపించే నాయకుడే కరువయ్యారు.

Post Published By: narender Thiru
Updated : 19 October 2023, 2:14 PM IST

Published : 
  • 19 October 2023, 2:14 PM IST

Exit mobile version