ఈమధ్య వార్తల్లో లేని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక్కసారిగా సంచలనం రేపాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే…. సీఎంకు బర్త్డే విషెస్ చెప్పని టాలీవుడ్ యాక్టర్స్ అందరిని ఆట ఆడుకున్నాడు.