Top story: ఎందుకిలా చేశారు సార్? ఎవరిని అడిగి చిన్నశీను ని చేర్చుకున్నారు? రగిలిపోతున్న విజయనగరం టిడిపి నేతలు..!.
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసిపి నేత, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను ఎవరు ఊహించని విధంగా, ఎవరికీ తెలియకుండా… అకస్మాత్తుగా టిడిపిలో చేరిపోయారు.కనీసం విజయనగరం టిడిపి నేతలుకు కూడా సమాచారం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు