తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు చర్చంతా ఒక్కరి చుట్టూనే తిరుగుతోంది. అసెంబ్లీ లోపలైనా, బయటైనా లక్కలతో సహా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. అధికార పక్షానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆ వ్యక్తి.