Top story: రే*ప్ కేసులో 16వ సారి పెరోల్ ఇక శిక్ష ఎందుకు వేశారు ?
ఇది ఇండియా బాస్. ఇక్కడ డబ్బు పలుకుబడి ఉంటే చాలు.. కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. న్యాయం అన్యాయం అవుతుంది.. అన్యాయం న్యాయం అవుతుంది. అందుకే ఇద్దరు అమ్మాయిలను రేప్ చేసిన కరడుగట్టిన రేపిస్ట్.. డేరా బాబాకి ఒకటి రెండు కాదు ఏకంగా 16 సార్లు