Rajinikanth Vs Ysrcp: రజినీపై వైసీపీకి ఎందుకీ అక్కసు? ఎన్టీఆర్‌ను పొగిడితే తట్టుకోలేకపోతోందా? డైవర్షన్ పాలిటిక్సా?

అసలు వైసీపీని రజినీ ఒక్క మాటా అనలేదు. తనకు నచ్చిన ఎన్టీఆర్‌ను, చంద్రబాబును పొగిడారంతే. ఆ మాత్రానికే రజినీలాంటి వ్యక్తిపై వైసీపీ ఇంతలా దిగజారి విమర్శలు చేయాలా? ఎన్టీఆర్ గురించి గొప్పలు చెబితే వైసీపీ తట్టుకోలేకపోతోందా? లేక కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా?

Post Published By: narender Thiru
Updated : 2 May 2023, 4:49 PM IST

Published : 
  • 2 May 2023, 4:49 PM IST

Exit mobile version