బలూచిస్తాన్ ఇండియాలో విలీనం? పాక్‌తో బలూచిస్తాన్ వివాదం ఇదే
బలూచిస్తాను చేపట్టిన తిరుగుబాటు చర్యతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. రీసెంట్‌గా పాకిస్థాన్‌లో BLA చేసిన ట్రైన్ హైజాక్‌తో పాకిస్థాన్ బలూచిస్థాన్ మధ్య పోరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.