REVANTH POWERFUL : ఇక రేవంత్ మార్క్ పాలిటిక్స్.. వైఎస్ లాగా మారిపోతారా ?

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అటు పార్టీలో… ఇటు ప్రభుత్వంలో తన మార్క్ చూపిస్తున్నట్టు అర్థమవుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) లాగా రేవంత్ మారిపోతారా… పార్టీలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 February 2024, 1:37 PM IST

Published : 
  • 23 February 2024, 1:37 PM IST

Exit mobile version