మహా వికాస్ ఆఘాడీ కూటమి కొనసాగుతుందా ? ఆ మూడు పార్టీల ఫ్యూచర్ పై రాజకీయ వర్గాల్లో చర్చ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎంవీఏకి ఊహించని షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్, శివసేన యుబీటీ, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. దీంతో మూడు పార్టీ భవిష్యత్ గందరగోళంలో పడింది.