వైసీపీలో మరో వీడియో, ఇదేం చండాలం…?

ఎమ్మెల్సీ అనంత బాబు వీడియో కలకలం రేపుతోంది.

Post Published By: Vencateshg
Updated : 24 August 2024, 1:20 PM IST

వైసీపీ నేతల వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చి పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఒక కొలిక్కి రాక ముందే మరో వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ అనంత బాబు వీడియో కలకలం రేపుతోంది. ఆయన వీడియో కాల్ మాట్లాడుతుండగా ఒక వీడియోని రికార్డ్ చేసారు. వీడియో కాల్ లో తన పర్సనల్ పార్ట్స్ చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడారు.

గతంలో ఇదే తరహా లో ప్రవర్తించిన హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సీటు కూడా కోల్పోయారు. ఆ వీడియో కంటే ఈ వీడియో కాస్త భయంకరంగా ఉంది అంటున్నారు చూసిన వాళ్ళు. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలతో తాము కూడా తలెత్తుకోలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 
  • 24 August 2024, 1:20 PM IST