Top story: మీరాజకీయాలకు ఓ దండం.. 2029 లో పోటి చేస్తానో లేదో.! జగన్ కు షాక్ ఇచ్చిన అనిల్..!

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అనిల్‌కు…రాజకీయాలపై విరక్తి వచ్చేసిందా ? పార్టీలో మంచి గుర్తింపు ఉన్న ఆయన…కొత్త పల్లవి ఎందుకు అందుకున్నారు ? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్‌ అయ్యారా ? లేదంటే అధినేత జగన్‌ టకెట్‌ ఇవ్వకూడదని భావిస్తున్నారా ?

Post Published By: dialnews
Updated : 29 August 2026, 11:56 AM IST

Published : 
  • 29 August 2026, 11:56 AM IST

Exit mobile version