YS SHARMILA VS BHARATHI: కడపలో వదినా-మరదలు సవాల్.. వైసీపీ తరపున భారతి ప్రచారం
అవినాష్ రెడ్డి, జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు అక్కాచెల్లెళ్ళు. ఇదే సమయంలో సీఎం జగన్ భార్య భారతి కూడా ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. దాంతో కడప పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారబోతున్నాయి.