ఈసారి షర్మిల పోలీసుపైనే చేయి చేసుకున్నారు. ఇతర పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో షర్మిల వ్యవహరించిన తీరుపైనే విమర్శలు వ్యక్తమవుతుంటే.. ఈసారి ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా మహిళా పోలీసుపై చేయి చేసుకున్నారు.