HYDERABAD AP CAPITAL: రాజధాని రాజకీయం.. ఏపీ రాజధాని హైదరాబాదే! ఎన్నికల ముందు వైసీపీ కొత్త ట్విస్ట్
ఉమ్మడి రాజధాని విషయంలో ఇంత కాలం సైలెన్స్‌గా ఉన్న వైసీపీ.. సడన్ గా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు స్పందించడం ఆసక్తి కలిగిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి.. జగన్‌కు అత్యంత ఆప్తుడు. జగన్ అనుమతి లేకుండా వైవీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఛాన్స్ లేదు.