వైసీపీ నుంచి సప్పెన్షన్ గురైన ఎమ్మెల్యేలు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇంతకాలం పార్టీలో అసంతృప్తి నేతలుగా పేఉన్న వీళ్లు.. ఇప్పుడు రెబల్స్‌కు అసలు మీనింగ్ చెప్తున్నారు. ఇక వైసీపీకి మూడిందంటూ సవాల్ చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు సంచలనం సృష్టించాయి. పేరుకు అధికారంలో ఉన్నా.. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోయింది వైసీపీ. గ్రాడుయేట్ ఎమ్మెల్సీలు పోవడమే పెద్ద షాకింగ్ విషయమంటే.. ఏకంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.

ycp Rebal MLAs