వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ మంచి ప్రశ్న లేవనెత్తారు… పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బాగానే ఉంది… అలా అడగాలి కూడా… మరి ఇంతకీ వైసీపీ ఎటువైపుంది విజయసాయిరెడ్డి గారు…! బీజేపీ వైపా లేక ఇండియా కూటమివైపా….?
