Zahirabad BRS: జహీరాబాద్‌పై ఆశలు వదులుకున్న బీఆర్ఎస్.. కారు దిగనున్న బీబీపాటిల్..!
జహీరాబాద్ లోక్‌సభ స్థానాన్ని లైట్ తీసుకున్నట్టు ఊహాగానాలు పెరుగుతున్నాయి. పైగా ఈ సారి జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి నాయకులు పెద్దగా ఆసక్తి చూపడంలేదట. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ కూడా కారు దిగుతారన్న వార్తలు జోరుగా వస్తున్నాయి.