నేషనల్ క్రష్ (National Crush) గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna).. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’ (Pushpa2) లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్‌బో’ (Rainbow) అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ చేస్తోంది.

A rare honor for Rashmika..