ORGAN DONATION: చనిపోతూ నలుగురికి అవయవదానం! బ్రెయిన్ డెడ్‌తో సచివాలయ ఉద్యోగిని మృతి..

తన స్కూటిపై రోడ్డును దాటుతుoడగా అతివేగంగా వచ్చిన వేరొక బైక్ అడ్డంగా ఢీ కొట్టిoది. అంతే.. బైక్ వేగానికి స్కూటీపై వెళుతున్న మౌనిక ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది మౌనిక. మౌనిక తలకు బలమైన గాయం అవ్వడంతో మొదట శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి ఆమెను తరలించారు.

Post Published By: narender Thiru
Updated : 28 November 2023, 1:40 PM IST

Published : 
  • 28 November 2023, 1:40 PM IST

Exit mobile version