దేశంలో మోసాలు ఎక్కువైపోయాయి. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్ బాధితులు సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం మనం డిజిటల్ కాలంలో ఉన్నాం. ఏ చిన్న పని జరగాలన్న అంత అన్ లైన్ అయిపోయింది. 10 రూపాయల వస్తువు నుంచి వెయ్యి, లక్షల రూపాయల వరకు అంత చిటికల్లో అన్ లైన్ లోనే పని కానిస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు జరగింది. అందికూడా తెలంగాణలోనే.. అది ఎంటో ఇది చదివేయండి మరి.

Are you buying things on OLX.. but this is for you..