Ayodhya, Balak Ram statue : ప్రతి రోజూ కోతి వచ్చి పలకరించేది… బాలక్ రామ్ విగ్రహ శిల్పి యోగిరాజ్

అయోధ్యలోని (Ayodhya) శ్రీరామ మందిరంలో (Sri Ram temple) బాలక్ రామ్ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి అరుణ్ యోగిరాజ్ కు ఇప్పుడు ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. చూడగానే ఆకట్టుకునేలా… ప్రతి ఒక్క భక్తుడూ తన్మయత్వంతో మురిసిపోయే అద్భుతమైన బాల రాముడిని చెక్కారు శిల్పి యోగిరాజ్ (Yogiraj) … బహుశా… ఈ భూమ్మీద నా అంత అదృష్టవంతుడు ఇంకొకరు లేరేమో… అని ఆయన అన్నారంటే… అది నిజమే మరి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 January 2024, 12:12 PM IST

Published : 
  • 27 January 2024, 12:12 PM IST

Exit mobile version