Good news for pasidi lovers.. Gold prices have reduced drastically..
నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
గత వారం రోజులుగా బులియన్ మార్కెట్లో (bullion market) బంగారం (Gold) , వెండి (silver) ధరలు (ధరలు) తగ్గడమో కనిపిస్తుంది. గత వారుం ముందు కాస్త పెరుగుదల కనిపించిన మళ్లి ఆ తర్వాత బంగారం ధరల్లో ఏలాంటి మార్పలు లేవు. ఇక ఆ తరువాత రోజు రూ.400 వరకు తగ్గింది. అప్పటి నుంచి నేటి వరకు వాటి ధరల్లో ఏలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కాగా బంగారం ధర కాస్త తరుగు దల కనిపించింది. నేడు 22 క్యారెట్ల (22 carat) ( 10 గ్రాములు ) బంగారం పూ రూ. 100 మేర తగ్గి రూ. 57,600కి చేరి స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 120 మేర తగ్గి రూ.62,830 వద్ద స్థిరంగా ఉంది.కాగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..