Solar eclipse 178 years : 178ఏళ్ల తర్వాత సూర్యగ్రహణం.. ఏ రాశి వారికి లాభం.. ఎవరికి ప్రమాదం..

అక్టోబర్‌ 14 అంటే శనివారం.. ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. శనివారం వచ్చే సూర్యగ్రహణం చాలా అరుదు. 178 ఏళ్ల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం రెండవ, చివరి సూర్యగ్రహణం.. అక్టోబర్ 14 సర్వ పితృ అమావాస్య రోజు జరుగుతోంది. నవరాత్రికి ముందు కనిపించే ఈ గ్రహణం.. కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 October 2023, 2:04 PM IST

Published : 
  • 14 October 2023, 2:04 PM IST

Exit mobile version