New York: ఎలుకల్ని పట్టేందుకు రూ.1.27 కోట్ల ఖర్చు.. ఎలుకల పోరు పడలేకపోతున్న న్యూయార్క్ నగరం
న్యూయార్క్‌లో ఎంత మంది ప్రజలు ఉంటారో అన్ని ఎలుకలూ ఉన్నాయంటారు స్థానికులు. అయితే, దాదాపు రెండు మిలియన్లకుపైగా ఎలుకలు ఉండొచ్చని ఒక అంచనా. 20 లక్షలకుపైగా ఎలుకలంటే అవి ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.