Top story: బెజవాడ మేయర్ పదవిపై దేవినేని వారసుడి కన్ను..? దేవినేని ఎంట్రీతో బెజవాడ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్..!
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఊసే లేదు గానీ, బెజవాడ పాలిటిక్స్‌లో మాత్రం అప్పుడే సినిమా క్లైమాక్స్ రేంజ్ సీన్లు మొదలైపోయాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ ఎలాగూ తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే పడుతుందనే ధీమాతో ఉన్న తమ్ముళ్లు.