BIGG BOSS 7: మీ మట్టి బిడ్డ.. మీ కూలి బిడ్డ.. రేయ్ ఎవర్రా మీరంతా..
పల్లవి ప్రశాంత్ కామన్‌మ్యాన్ అనే సెంటిమెంట్‌తో కొట్టి టైటిల్ గెలుచుకున్నాడు. రైతు బిడ్డ.. రైతు బిడ్డ అంటూ.. సెలబ్రిటీస్‌ని కూడా పక్కకు నెట్టి విజేతగా నిలిచాడు. దీంతో ఇప్పుడు చాలా మంది పల్లవి ప్రశాంత్‌నే ఫాలో అవుతున్నారు.