టెక్ వర్గాల్లో కృత్రిమ మేధ ఎంత ఆసక్తి కలిగిస్తుందో.. అంత ఆందోళనకూ గురిచేస్తోంది. ఉద్యోగాలు పోవడంతో పాటు భవిష్యత్‌లో.. ఇది మానవాళి ఉనికికే ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ వంటి టెక్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ నిపుణులు బహిరంగ లేఖ రాశారు.

Artificial Inteligance