సెప్టెంబర్ నెల రాగానే వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటూ.. వాతావరణంలో చల్లటి గాలులు, ఆహ్లాదకరమైన మార్పులు కనిపిస్తాయి. కానీ ఈ సంవత్సరం తెలంగాణలో పరిస్థితి తలకిందులైంది. వర్షాలు కురిసి హాయిగా ఉండాల్సిన సెప్టెంబర్ నెలలో.. వేసవి కాలాన్ని తలపించేలా భానుడు
