Zero Shadow Day: హైదరాబాద్‌లో ఇవాళే జీరో షాడో డే..

హైదరాబాద్ ఈరోజు అద్భుతం ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు.. రెండు నిమిషాల పాటు నీడ కనిపించదు. ఆ సమయంలో భాగ్యనగరంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయి.

Post Published By: Srikar Creator
Updated : 9 May 2023, 1:26 PM IST

Published : 
  • 9 May 2023, 1:26 PM IST

Exit mobile version