Ajinkya Rahane: రహానేకు చోటెందుకు దక్కింది…! ఐపీఎల్ కారణం కాదా…?
ఈ ఐపీఎల్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఆటగాడు అజింక్య రహానే. అసలు ఐపీఎల్‌లో రహానేను చెన్నై టీమ్ తీసుకున్నప్పుడే అందరూ వింతగా చూశారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ దుమ్మురేపుతున్నాడు రహానే. ఈ సంవత్సరం రహానే స్ట్టైక్‌రేట్ 199.